WTC Final : Virat Kohli కి VVS Laxman టిప్స్, ఏడో స్థానంలో Ravindra Jadeja || Oneindia Telugu

2021-06-17 192

World test championship : Vvs laxman opts Ravidra Jadeja over Hanuma Vihari, as England pitches may get beneficial for spinners.
#WTCFinal
#WorldTestChampionship
#Vvslaxman
#ViratKohli
#RavindraJadeja
#Ashwin
#HanumaVihari
#IndvsNz

ప్రతిష్టాత్మక చాంపియన్ షిప్ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్ తో బరిలో దిగాలన్నదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ కసరత్తులు చేస్తోంది. బ్యాటింగ్ లైనప్ పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన బౌలింగ్ పై కాస్త సందేహాలు నెలకొన్నాయి. ఇంగ్లిష్ కండీషన్స్ , పిచ్ తో పాటు ప్రత్యర్థి న్యూజిలాండ్ లైనప్ ను దృష్టిలో పెట్టుకుని తుది జట్టును ఎంచుకోవాల్సి ఉంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్ లేదా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల స్ట్రాటజీతో భారత్ ఆడనుంది.